Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టర్‌ను కలిసిన మాల మహాసభ ప్రతినిధులు

Follow Udayam on Google
Kiran Sep 25, 2026 3:27 PM యాదాద్రి భువనగిరిGeneral
కలెక్టర్‌ను కలిసిన మాల మహాసభ ప్రతినిధులు - Udayam
జనగామ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాను మాల మహాసభ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. చర్చించిన అంశాలపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు తెలిపారు.

Comments

G
Loading comments...