వార్తలకు తిరిగి వెళ్లండి

అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించే పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ కీలక సూచన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి విడత అడ్వాన్స్ ట్యాక్స్‌ను జూన్ 15లోపు చెల్లించాలని స్పష్టం చేసింది.
చెల్లించాల్సిన పన్ను రూ.10,000కు మించి ఉంటే అడ్వాన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. గడువులోపు చెల్లించకపోతే వడ్డీతో పాటు జరిమానా భారం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

