Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాంల పంపిణీ ఆలస్యం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 07, 2026 1:09 PM మహబూబాబాద్ General
ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫాంల పంపిణీ ఆలస్యం - Udayam
జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు పూర్తిస్థాయిలో అందలేదు. 928 పాఠశాలల్లోని 71,188 మంది విద్యార్థుల్లో ఇప్పటివరకు 15,861 మందికే యూనిఫాంలు పంపిణీ చేశారు. ఇంకా 55,327 మంది విద్యార్థులకు దుస్తులు అందాల్సి ఉంది. మొత్తం 1,68,434 జతలు అవసరం కాగా, ఇప్పటివరకు 26,940 జతల వస్త్రం మాత్రమే అందిందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...