Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన్‌మన్ పనుల్లో జాప్యం.. గిరిజనులకు నిరీక్షణ

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 2:17 PM పార్వతీపురం మన్యంGeneral
జన్‌మన్ పనుల్లో జాప్యం.. గిరిజనులకు నిరీక్షణ - Udayam
పీఎం జన్‌మన్‌ పథకం కింద మంజూరైన ఇళ్లు, రహదారులు, అంగన్‌వాడీలు, బహుళార్థక భవనాల పనులు జిల్లాలో నత్తనడకన సాగుతున్నాయి. దీంతో గిరిజనులకు పథకం ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. 5,169 ఇళ్లలో 1,300 మాత్రమే పూర్తయ్యాయి. కొన్ని రహదారులు అటవీ అనుమతులతో నిలిచిపోగా, పూర్తైన భవనాలు కూడా ప్రారంభానికి నోచుకోలేదు.

Comments

G
Loading comments...