వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసిన 3,543 మంది లబ్ధిదారులకు ఆఖరి బిల్లులు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 10,651 ఇళ్లు మంజూరు కాగా, 8,994 ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది.
నిర్మాణం ప్రారంభంకాని ఇళ్లు 1,657 ఉన్నాయి. వివిధ దశల్లో ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. అధికారులు స్పందించి పూర్తయిన ఇళ్లకు మిగతా బిల్లులు అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

