వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో అల్పాహారం ఆలస్యంగా పెట్టడంపై రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ, సకాలంలో ఏకరూప దుస్తులు, ఇతర సామగ్రి అందకపోవడంపై వసతి గృహ అధికారి, డీడీపై అసహనం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

