వార్తలకు తిరిగి వెళ్లండి
దేవాదుల పంపులు 24 గంటలూ సేవలు: ఉత్తమ్

దేవాదుల ఎత్తిపోతల పథకంలోని 9 పంపింగ్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో 24 గంటలూ పనిచేస్తాయని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. గోదావరి నీటిని ఎత్తిపోసి 9 జిల్లాల పరిధిలోని 22 రిజర్వాయర్లను నింపడమే లక్ష్యమని వెల్లడించారు.
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేసి 5.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. అలాగే కాళేశ్వరం డిజైన్ల మార్పుపై హరీశ్‌రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...