Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ సీట్లు భర్తీ కావడం లేదు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 20, 2026 2:38 PM హైదరాబాద్General
డిగ్రీ సీట్లు భర్తీ కావడం లేదు - Udayam
రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. ఈ ఏడాది 929 కాలేజీల్లోని 4.37 లక్షల సీట్లలో కేవలం 1.41 లక్షల సీట్లు మాత్రమే భర్తీ కావడం గమనార్హం. సుమారు 70 శాతం కాలేజీల్లో చేరికలు ఏమాత్రం లేకపోవడంతో ఉన్నత విద్యామండలి మరోసారి కౌన్సెలింగ్ చేపట్టింది. నేటి నుంచి ఈనెల 26 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు.

Comments

G
Loading comments...