Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ ప్రవేశాలకు 20 వరకు దరఖాస్తులు

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Aug 06, 2026 3:23 PM కర్నూలుGeneral
డిగ్రీ ప్రవేశాలకు 20 వరకు దరఖాస్తులు - Udayam
ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కోసం ఈ నెల 20వ తేదీలోపు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ విశ్వవిద్యాలయం వీసీ షావలిఖాన్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు OAMDC వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 26న సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేయనున్నట్లు, 27, 29 తేదీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు సంబంధిత కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.

Comments

G
Loading comments...