Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్‌అండ్‌బీ రోడ్లపై కొద్దిరోజులకే లోపాలు

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Aug 13, 2026 12:42 PM నంద్యాలGeneral
ఆర్‌అండ్‌బీ రోడ్లపై కొద్దిరోజులకే లోపాలు - Udayam
ఉమ్మడి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని రోడ్లు నిర్మించిన కొద్దిరోజులకే లోపాలు బయటపడుతున్నాయి. క్యూసీ పరీక్షల్లోనూ ఈ లోపాలు గుర్తిస్తున్నారు. సీఆర్‌ఎఫ్, ఎండీఆర్, ఎన్‌డీబీ ఫేస్‌-1, నాబార్డు తదితర పనులు కొనసాగుతున్నాయి. నాణ్యమైన సామగ్రి వాడకపోవడమే లోపాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Comments

G
Loading comments...