Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మక్కాలో రక్షణ ఒప్పందం

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Aug 07, 2026 8:22 PM ఆల్ ఇండియా అంతర్జాతీయ
మక్కాలో రక్షణ ఒప్పందం - Udayam Digital
పాకిస్థాన్‌, సౌదీ అరేబియా, తుర్కియే ‘మక్కా జాయింట్‌ డిఫెన్స్‌ అగ్రిమెంట్‌’పై సంతకాలు చేశాయి. ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా మూడు దేశాలపై జరిగినట్లే పరిగణించాలని ఒప్పందంలో పేర్కొన్నారు. ఉమ్మడి సైనిక విన్యాసాలు, రక్షణ దళాల శిక్షణ, సాంకేతిక బదిలీ, నిఘా సమాచారం మార్పిడికి ఈ ఒప్పందం మార్గం సుగమం చేయనుంది. మూడు దేశాల అగ్రనేతలు మక్కాలో దీనిపై సంతకాలు చేశారు.

Comments

G
Loading comments...