వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తి మండలం దేవునితండాలో వీధికుక్కల సంచారం పెరగడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు సర్పంచ్ భూక్యా మోహన్ మంగళవారం కుక్కలను పట్టే సిబ్బందితో గ్రామంలో గస్తీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కొన్ని కుక్కలను పట్టుకోగా, మరికొన్ని తప్పించుకుని తిరుగుతున్నాయి. మిగిలిన కుక్కలను కూడా పట్టుకుని గ్రామస్థులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

