వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామం వద్ద ఆదివారం రాత్రి ట్రాలీ ఢీకొని సిహెచ్ పద్మ మృతి చెందారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తాళ్లమడ గ్రామానికి చెందిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి హుజూర్‌నగర్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
తీవ్రంగా గాయపడిన పద్మను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

