వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లిలో మంగళవారం మధ్యాహ్నం వేళ కూడా వీధి దీపాలు వెలుగుతూనే ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రజాధనం వృథా అవుతోందని గ్రామస్థులు వాపోతున్నారు.
వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్ అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపాలను వెంటనే ఆఫ్ చేయాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

