Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండలో చిన్నారిపై వీధి కుక్కల దాడి

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:33 AM నల్గొండGeneral
దేవరకొండలో చిన్నారిపై వీధి కుక్కల దాడి - Udayam
దేవరకొండ నాలుగో వార్డు సంతోషిమాత కాలనీలో బుధవారం రాత్రి ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న పాపపై ఒక్కసారిగా దాడి చేయడంతో గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వీధి కుక్కల బెడదను నివారించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...