వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ జిల్లా దేవరకొండ మండలం అంబటోనిగూడెం స్టేజి సమీపంలో మంగళవారం రాత్రి రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలై పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

