వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకొండ పంచాయతీ అభివృద్ధి వైసీపీతోనే సాధ్యమని ఆ పార్టీ అధ్యక్షుడు సింహాల మోహన్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం పంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దేవరకొండలో పలు అభివృద్ధి పనులు జరిగాయని మోహన్ తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
Comments
Loading comments...

