వార్తలకు తిరిగి వెళ్లండి

భూత్పూర్ మండలం చౌలతండ గ్రామపంచాయతీలో కొర్ర లక్ష్మి–రవి నాయక్ దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) దంపతులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన వస్త్రాలు బహూకరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

