వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర నియోజకవర్గంలో బ్రహ్మోస్ మిస్సైల్
తయారీ యూనిట్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కృషి, సీఎం రేవంత్ చొరవతో డీఆర్డీఎల్ ఆధ్వర్యంలో 416.18 ఎకరాల భూసేకరణ పూర్తయింది. భూమి కేటాయింపుపై టీజీఐఐసీ అంగీకరించింది.
కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సీఎం భేటీ కావడంతో ప్రాజెక్టుకు మరింత మద్దతు లభించింది.
Comments
Loading comments...

