Udayam Digital
Menu

దేవరకద్ర పట్టణాభివృద్ధికి 15 ఏళ్ల మాస్టర్ ప్లాన్

Sai Nath Nov 20, 2026 3:09 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర పట్టణాభివృద్ధికి 15 ఏళ్ల మాస్టర్ ప్లాన్ - Udayam Digital
దేవరకద్ర మున్సిపాలిటీ రాబోయే 15 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా అధికారులు మాస్టర్ ప్లాన్, డీపీఆర్ రూపొందించారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ఆదేశాలతో సిద్ధమైన ఈ ప్రణాళికను మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్, వైస్ చైర్మన్లు ఆయనకు వివరించారు. ఇందులో తాగునీరు, డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇచ్చారు.

Comments

G
Loading comments...