Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర ఎమ్మెల్యే రైతులకు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని సూచించారు

Follow Udayam on Google
anji kummari Aug 18, 2026 7:02 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర ఎమ్మెల్యే రైతులకు ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలని సూచించారు - Udayam
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరుతడి పంటల వైపే రైతులు మొగ్గు చూపాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి రైతులకు సూచించారు. కోయిల్ సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలపై ఇరిగేషన్ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయకట్టు పరిస్థితులు, రిజర్వాయర్ లోని నీటి లభ్యత, చెరువుల నింపుదల, భూగర్భ జలాల రీచార్జ్ తదితర అంశాలపై అధికారులతో, రైతులతో ఎమ్మెల్యే చర్చించారు.

Comments

G
Loading comments...