Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండలో కోతులు, పందుల హల్‌చల్

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 10:36 AM కర్నూలుGeneral
దేవనకొండలో కోతులు, పందుల హల్‌చల్ - Udayam
దేవనకొండలో కోతులు, పందులు విచ్చలవిడిగా సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోతులు చిన్నారులపై దాడులకు పాల్పడటంతో భయాందోళన నెలకొంది. చేతిలో వస్తువులు ఉంటే పెద్దా, చిన్నా తేడా లేకుండా కోతులు దాడి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పందుల సంచారంతో అపరిశుభ్రత పెరిగి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...