వార్తలకు తిరిగి వెళ్లండి

దేవనకొండ మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో 68.64 శాతం పోలింగ్ నమోదైంది. వర్షాభావంతో కూలీలు వలస వెళ్లడం ఓటింగ్‌పై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
గతంలో వైసీపీ ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోగా, ఈసారి ఓటర్లు ఎవరికి మద్దతిచ్చారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. రేపు పత్తికొండలో ఓట్ల లెక్కింపు జరగనుంది.
Comments
Loading comments...

