వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం విశ్వబ్రాహ్మణ కాలనీలో నిర్వహించిన శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలతో ఉత్సవాలు కొనసాగాయి.
ముగింపు సందర్భంగా తెల్లవారుజాము నుంచే అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

