వార్తలకు తిరిగి వెళ్లండి

'బలగం’ ఫేమ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్‌కు జోడీగా అనంతిక సనిల్‌కుమార్ నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంతో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కానున్నారు.
ఇప్పటికే ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’, ‘రోమాంచకం’ చిత్రాలతో అనంతిక తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ‘ఎల్లమ్మ’లో ఆమె ఎంపికపై సమాచారం వెలువడినా.. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Comments
Loading comments...

