వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉండి ఆదాయం రూ.6,61,824 గా వచ్చిందని దేవాలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం గూడెం దేవాలయంలో దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుదర్శన్ నాయక్ సమక్షంలో హుండీలను లెక్కించారు.
ఈ సందర్భంగా గత 96 రోజులకు సంబంధించి రూ.6,61,824 ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ, దేవాలయ అధికారులు, సిబ్బంది, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

