Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గానికి వినతి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 14, 2026 2:33 PM జగిత్యాలGeneral
దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గానికి వినతి. - Udayam
మల్లాపూర్ మండల కేంద్రంలోని దేవాలయాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని కోరుతూ నూతన దేవాలయాల అభివృద్ధి కమిటీ సభ్యులు సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉపసర్పంచ్ గడ్డం సోమిరెడ్డి, కార్యదర్శి,పాలకవర్గ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. కనక సోమేశ్వర,వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్లే మార్గాల్లో మొరం పోయడంతో పాటు విద్యుత్ దీపాలను పునరుద్ధరించాలని కోరారు.పాలకవర్గం సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...