వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాలయ భూములను స్వాహా చేసి కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఇటీవల అసత్య ప్రచారాలు చేస్తున్నారని అటువంటి వారికి బహిరంగ చర్చకు సిద్ధమని. దేవస్థానం చైర్మన్ శివకుమార్ అన్నారు.
ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని గూడూరు ధర్మరాజుల స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ వాటం బెడ్ శివకుమార్ వెల్లడించారు ధర్మరాజు స్వామి దేవస్థానం భూముల వేలం పాటల కోట్ల రూపాయల అవినీతి జరిగిందన్నడం అవాస్తమన్నారు.
Comments
Loading comments...

