Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జైల్‌భరో మహాధర్నా

Follow Udayam on Google
Sircilla jilla news Aug 10, 2026 3:27 PM రాజన్న సిరిసిల్లGeneral
దేశవ్యాప్త పిలుపులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్లలో జైల్‌భరో మహాధర్నా - Udayam
సిరిసిల్లలో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ ఆధ్వర్యంలో జైల్‌భరో ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు.కార్మిక చట్టాలను పరిరక్షించాలని,4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. కార్మికులకు నెలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలనిడి మాండ్ చేశారు.

Comments

G
Loading comments...