వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం ఆవంచ గ్రామ పరిధిలో పచ్చని పంట పొలాల మధ్య 30 అడుగుల ఎత్తైన ఏకశిల గణపతి కొలువుదీరాడు. 12వ శతాబ్దంలో పశ్చిమ చాళుక్యుల రాజు తైలంపుడు ఈ విగ్రహాన్ని చెక్కించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది.
ఐశ్వర్య గణపతిగా, గుండు గణపతిగా ప్రసిద్ధి చెందిన స్వామిని ఏటా వినాయక చవితి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
Comments
Loading comments...

