Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో తొలి స్టీల్ ఉప్పు రైలు

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 7:30 PM జాతీయంGeneral
దేశంలో తొలి స్టీల్ ఉప్పు రైలు - Udayam
గుజరాత్‌లోని కచ్ జిల్లా శివలాఖా-మిఠాపూర్ మధ్య దేశంలోనే తొలి ‘స్టెయిన్‌లెస్ స్టీల్ ఉప్పు కంటెయినర్ రైలు’ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వర్చువల్‌గా ప్రారంభించారు. సాధారణ వ్యాగన్లలో ఉప్పు రవాణాతో వచ్చే తుప్పు, తేమ సమస్యలకు ఇది పరిష్కారం చూపనుంది.స్టెయిన్‌లెస్ స్టీల్ కంటెయినర్లు తేలికగా ఉండటంతో ఎక్కువ ఉప్పును రవాణా చేయవచ్చు.

Comments

G
Loading comments...