వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ రక్షణ ఉద్యోగాల పోటీ పరిక్షలకు హాజరుకాబోతున్న అభ్యర్థులకు విజయనగరం జిల్లా రాజాంలో లోలుగు సుశీల పౌండేషన్ ఆద్వర్యంలో ఉచిత శారీరక దారుఢ్య శిక్షణ అందిస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ లోలుగు మదన్ మోహన్ సోమవారం తెలిపారు.
ఈ మేరకు అభ్యర్థులకు కావాల్సిన శిక్షణతో పాటు ఉచిత యూనిఫామ్, మెటీరియల్ అందజేస్తున్నట్లు ఆయన పెర్కొన్నారు.
Comments
Loading comments...

