వార్తలకు తిరిగి వెళ్లండి

దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరు భాగస్వామి కావాలని విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి సోమవారం పిలుపునిచ్చారు.ఆగస్టు15వరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతిఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, పాఠశాలల్లో అనే నేను కార్యక్రమం ద్వారా విద్యార్థులు దేశనిర్మాణంలో చేయాలనుకుంటున్న కృషిని వెల్లడించేలా ప్రోత్సహించాలన్నారు.
యువత, విద్యార్థులు అనే నేను వీడియోలు రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు.
Comments
Loading comments...

