Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీపారెడ్డి మృతదేహం నేడు నగరానికి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 02, 2026 9:54 AM హైదరాబాద్General
దీపారెడ్డి మృతదేహం నేడు నగరానికి - Udayam
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చంపాపేటకు చెందిన శ్రీపతి దీపారెడ్డి పార్థివదేహం ఆదివారం హైదరాబాద్‌కు చేరుకోనుంది. ఆమె ఆకస్మిక మృతితో కుటుంబసభ్యులు, స్థానికులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. న్యూజెర్సీలో భర్తను కార్యాలయంలో దించి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో దీపారెడ్డి మృతి చెందారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం అనంతరం ఉపాధ్యాయురాలిగా సేవలందించిన ఆమె అవయవాలను మెడికల్‌ విద్యార్థులకు దానం చేశారు.

Comments

G
Loading comments...