వార్తలకు తిరిగి వెళ్లండి
దీపం పథకం నిధులు ఇక నేరుగా ఖాతాల్లోకే

ఏపీలో దీపం పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించే ఈ పథకంలో ఇప్పటివరకు ముందే డబ్బులు చెల్లించి రీయింబర్స్మెంట్ పొందే విధానం ఉంది.
ఇకపై గ్యాస్ బుకింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి 4 నెలలకోసారి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమ చేయాలని సీఎం క్యాబినెట్ భేటీలో స్పష్టం చేశారు.
Comments
Loading comments...