Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జయశంకర్ రాష్ట్ర సాధనకు జీవితాన్ని అంకితం చేశారు: కలెక్టర్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 06, 2026 6:26 PM ములుగు General
జయశంకర్ రాష్ట్ర సాధనకు జీవితాన్ని అంకితం చేశారు: కలెక్టర్ - Udayam
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేశారని కలెక్టర్ హేమంత్ బోర్కడే అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాధనతో పాటు రాష్ట్ర అభివృద్ధికి జయశంకర్ ప్రణాళికలు రూపొందించారని కలెక్టర్ పేర్కొన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...