Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగపంచమికి కాశీ విశ్వనాథుడి అలంకరణ

Follow Udayam on Google
జయ Aug 17, 2026 12:07 PM ఆల్ ఇండియా జాతీయ
నాగపంచమికి కాశీ విశ్వనాథుడి అలంకరణ - Udayam
నాగపంచమి, శ్రావణ మాసం మూడో సోమవారం సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ ధామాన్ని పూలు, విద్యుత్‌ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ గోపురాలు, శిఖరాలు, స్తంభాలు, ప్రవేశ ద్వారాలను బంతి, గులాబీ పూలతో ముస్తాబు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో ఏర్పాట్లు చేశారు. శ్రావణ సోమవారం సందర్భంగా శివుడికి పూజలు, నాగపంచమి సందర్భంగా నాగదేవతలకు భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Comments

G
Loading comments...