Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానసా దేవి ఆలయంలో 108 పూలమాలల అలంకరణ

Follow Udayam on Google
రవళి దేవి Aug 14, 2026 11:11 AM కరీంనగర్General
మానసా దేవి ఆలయంలో 108 పూలమాలల అలంకరణ - Udayam
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేటలోని మానసా దేవి మహా క్షేత్రంలో శ్రావణమాసం తొలి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్లను 108 పూలమాలలతో అలంకరించారు. ప్రధాన అర్చకులు పెండ్యాల అమర్నాథ్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Comments

G
Loading comments...