Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్ కార్లకు తగ్గిన ఆదరణ

Follow Udayam Digital on Google
హరిక శర్మ Aug 08, 2026 9:32 PM ఆల్ ఇండియా బిజినెస్
పెట్రోల్ కార్లకు తగ్గిన ఆదరణ - Udayam Digital
ఫాడా జూలై 2026 గణాంకాల ప్రకారం పెట్రోల్, ఇథనాల్ కార్ల వాటా 41.68 శాతానికి తగ్గింది. ఈ20 పెట్రోల్‌పై సందేహాలు ఇందుకు ఓ కారణమని ఫాడా పేర్కొంది. మరోవైపు సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లపై వినియోగదారుల ఆసక్తి పెరిగింది. జూలైలో వీటి సంయుక్త మార్కెట్ వాటా 40.59 శాతానికి చేరింది.

Comments

G
Loading comments...