Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తగ్గిన క్రూడాయిల్ ధరలు: బ్యారెల్ ₹6,589 కి క్షీణత

Follow Udayam on Google
సాయి తేజ Jun 25, 2026 4:46 PM జాతీయంబిజినెస్
తగ్గిన క్రూడాయిల్ ధరలు: బ్యారెల్ ₹6,589 కి క్షీణత - Udayam
అమెరికా-ఇరాన్ ఒప్పందంపై సానుకూల అంచనాలతో క్రూడాయిల్ సరఫరా భయాలు తొలగిపోవడంతో.. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లో జూలై డెలివరీ క్రూడాయిల్ ధరలు 1.2 శాతం తగ్గి బ్యారెల్ ₹6,589 కి పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ బ్రెంట్ ఆయిల్ ఫ్యూచర్స్ 1.55 శాతం క్షీణించి 72.60 డాలర్లకు చేరింది. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా పెరగడం దీనికి ప్రధాన కారణం.

Comments

G
Loading comments...