వార్తలకు తిరిగి వెళ్లండి

అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను మెడికల్ అన్‌ఫిట్‌గా ప్రకటించాలని టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ నాగెల్లి వెంకట్ డిమాండ్ చేశారు. ప్రతి నెల మూడు మెడికల్ బోర్డులు నిర్వహించాలని ఆయన కోరారు.
డిమాండ్ల సాధనకు మంగళవారం గనుల్లో టీబీజీకేఎస్ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కార్మికుల సమస్యలను యాజమాన్యం వెంటనే పరిష్కరించాలని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని వెంకట్ తెలిపారు.
Comments
Loading comments...

