Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలమనేరు డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి

Follow Udayam on Google
Anuroop Sep 08, 2026 12:13 PM చిత్తూరుGeneral
పలమనేరు డివిజన్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలి - Udayam
పలమనేరు డివిజన్‌లోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రైతు సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు ఆర్డీవో భవానికి వినతిపత్రం అందజేశారు. 80 శాతం పంటల సాగు లేకుండా పోయిందని, సాగు చేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయని తెలిపారు. ప్రభుత్వం కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...