వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో నందిగామ మండలం కొత్త అగ్రహారం–జడ్‌యాడ మధ్య వంశధార గడ్డపై దెబ్బతిన్న బ్రిడ్జిని మంత్రి అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్‌తో కలిసి పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు.
దెబ్బతిన్న బ్రిడ్జి స్థానంలో శాశ్వతంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
Comments
Loading comments...

