Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

350కి చేరిన మృతుల సంఖ్య

Follow Udayam on Google
Udayam Desk Aug 27, 2026 5:52 PM జాతీయంGeneral
350కి చేరిన మృతుల సంఖ్య - Udayam
నేపాల్ లో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గుర్తించిన మృత దేహాల సంఖ్య ఇప్పటికే 359 ఉండగా ఇంకా భారీగా పెరగొచ్చని అక్కడి నేపాల్ పోలీసులు చెపుతున్నారు. వరదల్లో 288 మంది భారతీయులు చిక్కుకున్నారు. సహాయక చర్యలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...