Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సైబర్‌ నేరగాళ్లకు మరణశిక్ష

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 29, 2026 11:18 AM అల్ ఇండియా జాతీయ
సైబర్‌ నేరగాళ్లకు మరణశిక్ష - Udayam Digital
ఆన్‌లైన్ స్కామ్‌ సెంటర్లలో అమాయకులను బంధించి సైబర్‌ నేరాలు చేయించే ముఠాలపై మయన్మార్‌ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు 'ఆన్‌లైన్‌ మోసాల నిరోధక బిల్లు'కు ఆమోదం తెలిపింది. స్కామ్‌ సెంటర్ల నిర్బంధంలో హింసల వల్ల బాధితులు మరణిస్తే నిర్వాహకులకు మరణశిక్ష పడనుంది. ఐటీ ఉద్యోగాల పేరుతో తరలించి మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాల వలలో ఇటీవల తెలుగు యువత కూడా చిక్కుకున్నారు.

Comments

G
Loading comments...