వార్తలకు తిరిగి వెళ్లండి

మదనాపురం మండలం కరివేన తండాలో విద్యుత్ ప్రమాదంలో పూల్యా నాయక్ (48) మృతి చెందారు. కొత్త ఇంటిలో విద్యుత్ బోర్డుకు ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో కిందపడి మృతి చెందినట్లు తండావాసులు తెలిపారు.
మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

