Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి

Follow Udayam on Google
Kiran Aug 28, 2026 1:40 PM నల్గొండGeneral
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి - Udayam
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం చేరిన కంభంపాటి కవితకు ఆపరేషన్ అనంతరం నవజాత శిశువు మృతిచెందాడు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Comments

G
Loading comments...