Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెర్నపల్లి వద్ద టెంపో ఢీకొని ఒకరి మృతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 17, 2026 9:48 PM చిత్తూరుGeneral
నెర్నపల్లి వద్ద టెంపో ఢీకొని ఒకరి మృతి - Udayam
వి.కోట-పలమనేరు జాతీయ రహదారిలోని నెర్నపల్లి పెట్రోల్ బంక్ సమీపంలో టెంపో బైకును ఢీకొనడంతో అబ్దుల్ రెహమాన్ మృతి చెందాడు. ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేసే క్రమంలో రోడ్డు పక్కన నిలిచి ఉన్న బైకును టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వి.కోట మండలం బండపల్లికి చెందిన అబ్దుల్ రెహమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Comments

G
Loading comments...