Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సవతుల గొడవలో ఇద్దరి మృతి

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 08, 2026 9:25 PM ఆదిలాబాద్General
సవతుల గొడవలో ఇద్దరి మృతి - Udayam
వాంకిడి మండలం సోనాపూర్‌లో సవతుల మధ్య గొడవ ఇద్దరి ప్రాణాలు తీసింది. రాంబాయి కర్రతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన సాకృబాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. పోలీసులు వెతుకుతున్నారని భయపడిన రాంబాయి శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...