వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన బొంగుటావుల దిలీప్ కుమార్ మృతదేహాన్ని చిట్వేలు మండలం జట్టువారిపల్లికి తీసుకువచ్చారు. మృతదేహం స్వగ్రామానికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.
తల్లిదండ్రుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారిని చూసి గ్రామస్థుల కళ్లలోనూ కన్నీళ్లు తిరిగాయి.
Comments
Loading comments...

